రౌడీయిజం చేస్తే తాటతీస్తా

 సూర్యాపేట ఆగష్టు 28 (ఇయ్యాల తెలంగాణ ): సూర్యాపేటలో ఎవడయినా రౌడీయిజం చేస్తే తాట తీస్తా అంటూ హెచ్చరించారు సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి..పరాయి వాళ్ళ భూములు అక్రమిస్తే నా అనుచరులైనా సహించేది లేదన్నారు.అక్రమాలకు పాల్పడితే ఎవడైనా జైలుకే అని వార్నింగ్‌ ఇచ్చారు .ఇవి పాత రోజులు కావనీ..అన్యాయం పై తిరగబడే రోజులనీ గుర్తుచేశారు.తొమ్మిదిన్నర ఏళ్లుగా సూర్యాపేట ప్రశాంతంగా ఉందన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందనీ భూ కబ్జాపరాయి వాళ్ళ భూములు అక్రమిస్తే నా అనుచరులైనా సహించేది లేదు

పాత రోజులు కావివి..అన్యాయంపై తిరగబడే రోజులు..

తొమ్మిదిన్నర ఏళ్లుగా సూర్యాపేట ప్రశాంతంగా ఉంది..

శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి..

మంత్రి  జగదీష్‌ రెడ్డి దారులకు మంత్రి జగదీష్‌ రెడ్డి సుతి మెత్తని కౌంటరిచ్చారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....