రైతు ప్రాణం తీసిన టమాటా ధరలు

మదనపల్లె జులై 13, (ఇయ్యాల తెలంగాణ ): పెరిగిన టమాటాధరలు ఒక రైతు ప్రాణాలు బలి తీసుకున్నాయి. మదనపల్లి ` బోడిమల్లదిన్న గ్రామానికి చెందిన రాజశేఖర్‌ రెడ్డి టమాటా పంట పండిరచి మార్కెట్లో అమ్ముతూ ఉంటాడు.  టమాటా రేటు భారీగా పెరగడంతో గత 20 రోజుల్లోనే 30 లక్షల రూపాయల రాబడి వచ్చింది.  డబ్బు కోసం ఆయనని హత్య చేయాలని కొందరు వ్యక్తుల కన్ను ఆయన విూద పడిరది. బైక్‌ పై వస్తుండగా అడ్డగించిన దుండగులు, నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేసారు. కుటుంబసభ్యులు, పోలీసులు టయాటా వ్యాపారులను అనుమానిస్తున్నారు. రూ30 లక్షలు రావాల్సిన అమౌంట్‌ బిల్లులు మృత దేహం వద్ద దొరికాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....