హైదరాబాద్ జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణలో రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని సీఎం రేవంత్ వెల్లడిరచారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు. రేషన్ కార్డు.. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే. రూ. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుంది. రాష్ట్రంలో విద్యుత్ కోరత లేదు. పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయి, అని అన్నారు
- Homepage
- Telangana News
- రుణమాఫీ పై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల C M రేవంత్ రెడ్డి
రుణమాఫీ పై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల C M రేవంత్ రెడ్డి
Leave a Comment