రహస్యంగా BJP ముఖ్య నేతల సమావేశం

హైదరాబాద్‌ అక్టోబర్ 28 (ఇయ్యాల తెలంగాణ ):బీజేపీ ముఖ్యనేతలు శనివారం నాడు రహస్య ప్రదేశంలో బీజేపి రాష్ట్ర ఇంఛార్జి లతో సమావేశమైయారు. మూడో జాబితా కసరత్తు పైనే భేటీ అని పార్టీ నేతలు  అంటున్నారు.ఈ  సమావేశంలో తరుణ్‌ చుగ్‌, జవదేకర్‌, సునీల్‌ బన్సల్‌,కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌, ఈటల, డీకే అరుణ, సంజయ్‌ పాల్గోన్నారు. జనసేన పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై క్లారిటీ వచ్చే అవకాశం. సిటీ సీట్ల లెక్క సైతం కొలిక్కి వచ్చే అవకాశం వుందని సమాచారం.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....