మొన్న ఎలుక? ఇవాళ పిల్లి?. KTR ట్వీట్‌

హైదరాబాద్‌ జూలై 16 (ఇయ్యాల తెలంగాణ) :  కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శలు గుప్పించారు. జెఎన్‌టియులో చట్నీలో పడిన ఎలుక, ఆహారం తింటున్న పిల్లికి సంబంధించిన ట్వీట్‌ను కెటిఆర్‌ పోస్టు చేశారు. జెఎన్‌టియు క్యాంపస్‌ పిల్లి, ఎలుకలకు నిలయంగా మారిందని నవ్వే ఎమోజీ జత చేసి చురకలంటించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ విూడియాలో వైరల్‌ మారింది. బిఆర్‌ఎన్‌ నేత మన్నె క్రిశాంక్‌ కు చెందిన పోస్టును కెటిఆర్‌ రిట్వీట్‌ చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....