ముదిరాజ్ Corporation చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ కు సన్మానం

హైదరాబాద్, ఆగష్టు 27 (ఇయ్యాల తెలంగాణ) :  కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ న్యూ బోయిగూడా ముదిరాజ్ భవన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన  ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను కలసి శాలువాతో సన్మానించడం ఈ సందర్బంగా పలువురు సంఘం నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  అఖిలభారత కోహ్లీ ముదిరాజ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పొట్లకాయ వెంకటేశ్వర్లు ముదిరాజ్ సురేష్ ముదిరాజ్ నాగరాజు, ముదిరాజ్ శ్రీనివాస్ ముదిరాజ్ తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....