ముదిరాజ్ ఆత్మగౌరవ సభ

అక్టోబర్ 6 (ఇయ్యాల తెలంగాణ ) ;ఈనెల 8 తేదీ రోజు పేరెంట్ గ్రౌండ్ జరిగే బహిరంగ సభ ముదిరాజ్ ఆత్మ గౌరవ సభ విజయవంతం చేయవలసిందిగా మన తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెప్పరి శంకర్ ముదిరాజ్ నాయకత్వంలో ప్రెస్ మీట్ పెట్టి, ముదిరాజుల అధిక సంఖ్యలో పాల్గొని ముదిరాజుల సత్త చాటాలని ముదిరాజు బంధువులకు పిలుపునిచ్చిన, ముదిరాజ్ సంఘం నాయకులు దేవుడు సాంబన్న, ముదిరాజ్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ పిట్ల నాగేష్ ముదిరాజ్ తెలంగాణ సంపత్ ముదిరాజ్ అనేకమంది ముదిరాజులు పాల్గొని పిలుపునివ్వడం జరిగింది. 

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈటల రాజేందర్ ముదిరాజ్ బండ ప్రకాష్ ముదిరాజ్ జగన్మోహన్ ముదిరాజ్

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....