ముగ్గురు పిల్లలతో తండ్రి ఆత్మహత్య యత్నం

రంగారెడ్డి జులై 10 (ఇయ్యాల తెలంగాణ ):అబ్దుల్లాపూర్మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇనాం గుడా చెరువు వద్ద తండ్రి ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం. చేసాడు. బియన్‌ రెడ్డి ప్రాంతానికి చెందిన అశోక్‌ అనే వ్యక్తి కారులో వచ్చాడు. కారు ను చెరువులోకి తీసుకుని వెళ్లి ఆత్మహత్యాయత్నంచేసాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నలుగురిని బయటకు తీయటం తో ప్రాణాలతో ముగ్గురు పిల్లలు మరియు తండ్రిబయటపడ్డారు. పోలీసులు అత్మహత్య యత్నం కి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లు విూర్‌ పేట్‌ పీఎస్‌ లిమిట్స్‌ కు చెందిన వారిగా గుర్తించారు. వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....