మావోయిస్టు లేఖ కలకలం

కొత్తగూడెం అక్టోబర్ 26 (ఇయ్యాల తెలంగాణ );జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో వెలిసిన మావోయిస్టు లేఖలు కలకలం రేపాయి. వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి సుధాకర్‌ పేరుతో లేఖ ను విడుదల చేసారు. భూటకపు అసెంబ్లీ ఎన్నికల ను బహిష్కరించాలని, ఓట్ల కోసం వచ్చే బి.జే.పి .బి.ఆర్‌.ఎస్‌ పార్టీ లను తరిమి కొట్టండని లేఖలో మావోయిస్టులు పిలుపునిచ్చారు. హరిత హారం పేరుతో పోడు బూముల్లో మొక్కలు నాటి రైతుల భూములను లాక్కుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. బి.జే.పి ప్రభుత్వం మోడీ నాయకత్వంలో  బ్రాహ్మనియ ,హిందుత్వ మతోన్మాదం పేరుతో దళితులపై,మైనారిటీల పై దాడులు చేస్తున్నారని మావోయిస్టు ల లేఖలో పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....