మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముట్టడి.ABVPనేతల అరెస్టు

రంగారెడ్డి ఆగష్టు 29 (ఇయ్యాల తెలంగాణ ): మహేశ్వరం నియోజకవర్గ జిల్లెల గూడా లోని విద్యాశాఖ మంత్రి క్యాంప్‌ ఆఫీస్‌ ను ఏబీవీపీ విద్యార్థులు మంగళవారం ముట్టడిరచారు.  దాదాపు 3500 కోట్లు స్కాలర్షిప్‌ పెండిరగ్‌ ఉన్నా  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించడం లేదని ఆందోళన చేపట్టారు. తెలంగాణలో ఉన్న అన్ని టీచర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని. ఓయూలో కనీస సౌకర్యాలు లేవు టీచింగ్‌ నాన్‌ టీచింగ్‌ లేదు,  పెండిరగ్‌ లో ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలి , సకాలంలో విద్యార్థులకు స్కాలర్షిప్‌ అందించాలి. గ్రూప్‌ వన్‌ రిజల్ట్‌ వెంటనే రిలీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....