భారీ మొత్తంలో ఫిజిషియన్స్‌ శాంపిల్స్‌ స్వాధీనం


హైదరాబాద్‌ ఫిబ్రవరి 15 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు మెరువు దాడులు చేశారు. దిల్సుఖ్నగర్లోని పి అండ్‌ టి కాలనీలో ఓ ఇంట్లో  విక్రయించడానికి నిల్వ చేసిన భారీ మొత్తంలో ‘ఫిజిషియన్స్‌ శాంపిల్స్‌’ స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న గోదాంను సీజ్‌ చేశారు. అలాగే  సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం గొల్లపల్లి గ్రామంలో క్వాక్‌ క్లినిక్పై దాడి చేసి పర్మిషన్‌ లేకుండా విక్రయానికి నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....