భారీగా నగదు స్వాధీనం

హైదరాబాద్‌ అక్టోబర్ 19 (ఇయ్యాల తెలంగాణ );చైతన్య పూరి పోలీసు స్టేషన్‌ పరిధిలోని  మరియు ఎల్బీనగర్‌ ఎస్వీటి జోన్‌ జాయింట్‌ ఆపరేషన్లో ఎన్నికల కోడ్‌  నేపథ్యంలో  వాహనాలు తనిఖిలలో  రాజేష్‌ అనే వ్యక్తి వద్ద  నుండి 97 లక్షల 16 వెల రూపాయలు, మరోక చోట 3 లక్షల 50 వేల రూపాయలు.. మొత్తము కోటి రూపాయలు దొరికిందని రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహన్‌ అన్నారు.వీరి వద్ద నుండి ఎలాంటి పత్రాలు లేవని, వీరి డబ్బులను ఐటీ అధికారులకు అప్పజెప్పారు. ఎలక్షన్‌ కోడ్‌ వచ్చిన నాటి నుండి 13 కోట్ల రూపాయలు సీజ్‌ చేసాం. మొత్తం 13 కోట్ల విలువ చేసే లిక్కర్‌ 3 వేల 500 లీటర్ల,  గంజాయి 1000 కిలోలు,  గోల్డ్‌ , సిల్వర్‌  లు స్వాధీనం చేసుకున్నామని అయన అన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....