భర్త అక్రమ సంబంధాన్ని అడ్డుకున్న భార్య

హైదరాబాద్‌ జులై 10 (ఇయ్యాల తెలంగాణ );వనస్థలిపురం ఎస్కెడి  నగర్‌ లో అర్ధరాత్రి  భర్త అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు  చేసింది. అంబర్‌ పేట్‌ కి చెందిన కరుణాకర్‌ తన భార్య అనసూయ ను కాదని కొంత కాలంగా సుష్మిత అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మంగళవారం రాత్రి భర్త కరుణాకర్‌ సుష్మిత అనే మహిళతో ఒంటరిగా ఉన్న సమయంలో భార్య తన బంధువులతో రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకొన్ని సుష్మితను, భర్తను చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. తన భర్త కరుణాకర్‌ పై మహిళ సుష్మిత పై చర్యలు తీసుకోవాలని వనస్థలిపురంలో పిర్యాదు చేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....