ప్రతి పాఠశాలలో జాతీయ అంతరీక్ష దినోత్సవం జరపాలి : DEO

హైదరాబాద్, ఆగష్టు 22 (ఇయ్యాల తెలంగాణ) : జాతీయ అంతరీక్ష దినోత్సవం సందర్బంగా జిల్లా విద్యాశాఖధికారిని శ్రీమతి ఆర్ రోహిణి గారు  తమ కార్యాలయం లో గోడ పత్రిక ఆవిష్కరణ చేసారు . ఆగష్టు ,23 తేది జాతీయ అంతరీక్ష దినోత్సవం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలలో నిర్వహించాలని DEO తెలిపారు.హైదరాబాద్ జిల్లా DEO  కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ బి శ్రీనివాస్ రెడ్డి గారు , జిల్లా సైన్స్ అధికారి సి ధర్మేందర్ రావ్  , ప్లేనే్టోరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ శ్రీ ఎన్ రఘనందన కుమార్ , నవం ఫౌండేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ , సమగ్ర శిక్ష అభియాన్ సెక్టోరియాల్ ఆఫీసర్స్ సి ఉమా మరియు ఖానీజ్ ఫాతిమా పాల్గొన్నారు .

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....