పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌ కు జోడెద్దుల్లాంటి వారు

హైదరాబాద్‌ జులై 18, (ఇయ్యాల తెలంగాణ ):రేవంత్‌ రెడ్డి, 

ప్రచార కమిటీ కో చైర్మన్‌ గా నియమితులైన పొంగులేటి శీనన్నకు టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే జూపల్లి కూడా మహబూబ్‌ నగర్‌ సభలో కాంగ్రెస్‌ లో చేరుతారు. ఈ నెల 20న జరగాల్సిన మహబూబ్‌ నగర్‌ సభ వర్షాల కారణంగా వాయిదా పడిరది. ఈ నెలాఖరులోగా లక్షలాది మందితో సభ నిర్వహించుకుందాం. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌ కు జోడెద్దుల్లాంటి వారని అయన అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....