రంగారెడ్డి జులై 5 (ఇయ్యాల తెలంగాణ ):రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో గుర్తు తెలియని 55 సంవత్సరాల వ్యక్తి మృతదేహం లభ్యమైంది.చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చూరికి తరలించారు.
- Homepage
- Telangana News
- పెద్ద చెరువులో మృతదేహం లభ్యం
పెద్ద చెరువులో మృతదేహం లభ్యం
Leave a Comment