పశువులను కత్తితో కోసిన అగంతకులు

సికింద్రాబాద్‌ జులై 2 (ఇయ్యాల తెలంగాణ ): సికింద్రాబాద్‌ కారఖానా పిఎస్‌ పరిధిలోని కాకా గూడలో వీరాంజనేయ స్వామి ఆలయంలో ని గోశాలలో నాలుగు గోమాతలను గుర్తుతెలియని అగంతకులు చాలా ఘోరంగా  కత్తిపోటుతో అడ్డంగా కోశారు.విషయం తెలుసుకున్న . స్థానికులు అక్కడ కు చేరుకొని ఈ పని చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసారు. స్థానికుల అందోళనతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత గా మారింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....