పలువురు IPS ల బదిలీలు

హైదరాబాబాద్‌ జులై 1 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐపీఎస్‌ లను బదిలీలు చేసింది. భద్రాచలం కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్‌ పంకజ్‌,  సిరిశెట్టి సంక్రీత్‌ గవర్నర్‌ ఏడీసీగా,  ములుగు ఓఎస్డీగా గీతే మహేశ్‌ బాబాసాహేబ్‌, సౌత్‌ ఈస్ట్జోన్‌ డీసీపీగా పాటిల్‌ కాంతిలాల్‌ సుభాష్‌, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్‌ కుమార్‌ శంఖవార్‌,  భైంసా ఏఎస్పీగా అవినాశ్కుమార్‌,  వేములవాడ ఏఎస్పీగా శేషాద్రినిరెడ్డి,  ఏటూరు నాగారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....