పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (ఇయ్యాల తెలంగాణ ):పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి ని పురస్కరించుకుని పర్యావరణ హితం కోసం జిహెచ్‌ఎంసి అధికారులు, సిబ్బందికి 

గణేష్‌ మట్టి విగ్రహాలు మేయర్‌ పంపిణీ చేశారు: ఈ సందర్భంగా మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ… తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకునే గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను నగర వాసులు పర్యావరణాన్ని కాపాడే విధంగా పండుగను జరుపుకోవాలని కోరారు. నగర వ్యాప్తంగా జిహెచ్‌ఎంసి, హెచ్‌.ఎం.డి.ఏ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ద్వారా 4.64 లక్షల మట్టి విగ్రహాలను ఈ నెల 16,17 తేదీల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో అన్ని వార్డు ఆఫీసు ఆవరణలో ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడిరచారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....