నేడే Telangana 10వ తరగతి పరీక్షా ఫలితాలు : TS SSC Results

హైదరాబాద్‌ ఏప్రిల్‌ 29 (ఇయ్యాల తెలంగాణ) ;  తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు విడుదల కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలు ఆన్‌ లైన్‌ లో విడుదల కాబోతున్నాయి.  10వ తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పదో తరగతి పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌ సైట్‌ https://bse.telangana.gov.in/ లో చెక్‌ చేసుకోవచ్చు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....