హైదరాబాద్ జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ );హైదరాబాద్ నగరంలో మరో హత్య నమోదయింది చాదర్ ఘాట్ లోని మలక్ పేట మెట్రో స్టేషన్ మెట్ల వద్ద హత్య జరిగింది. పాతబస్తి లోని మిర్ చౌక్ పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్ ను గుర్తు తెలియని వ్యక్తులు చదార్ ఘాట్ లోని మలక్ పేట మెట్రో వద్ద దగ్గర కత్తులతో దాడి చేసి హత్య చేసారు.
- Homepage
- Telangana News
- నగరంలో మరో మర్డర్
నగరంలో మరో మర్డర్
Leave a Comment