తుక్కుగూడలో ఉద్రిక్తత – Srisailam జాతీయ రహదారి దిగ్బంధం

శ్రీశైలం జాతీయ రహదారి దిగ్బంధం

రంగారెడ్డి సెప్టెంబర్ 09 (ఇయ్యాల తెలంగాణ) : మహేశ్వరం నియోజకవర్గం, తుక్కుగుడ మునిపల్‌ లో ఉద్రిక్తత శనివారం ఉద్రిక్తత నెలకొంది. తుక్కుగూడ మున్సిపాలిటీ బస్టాండ్‌ చౌరస్తాకు స్థానికులకే డబుల్‌ బెడ్‌ రూమ్స్‌ ఇవ్వాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. . డబుల్‌ బెడ్‌ రూం స్థానికులకు ఇవ్వాలని డిమాండ్‌ చేసారు.  పాతబస్తీ మజిలీస్‌ వారికి ఇవ్వకూడదని పెద్ద ఎత్తున స్థానికులు బిజెపి కార్యకర్తలు రోడ్డుపై కొచ్చి ఆందోళన కి దిగారు.  శ్రీశైలం జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు  పెద్ద ఎత్తున మోహరించారు. అందోళనకారులను అరెస్టు చేశారు.  బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి  వీరేంద్ర గౌడ్‌, అందేలా శ్రీరామ్‌ యాదవ్‌,బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహ రెడ్డి ని పోలీస్‌ స్టేషన్‌ కి తరలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....