జులై 10,(ఇయ్యాల తెలంగా ): బాసర ట్రిపుల్ ఐటీ లో చదువుతున్న మెదక్ జిల్లా విద్యార్థి అదృశ్యం కావడం కలకలం రేపింది. తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన బన్నీ, ట్రిబుల్ ఐటీ లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల నుంచి బన్నీ ఫోన్ స్విచ్ ఆఫ్, గురువారం ఉదయం హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లినట్లు యాజమాన్యం తెలిపింది. తమ అనుమతి లేకుండా బయటకు ఎలా పంపుతారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసారు. బన్నీ కనిపించడం లేదని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. .
- Homepage
- Telangana News
- ట్రిపుల్ ఐటి లో విద్యార్థి అదృశ్యం
ట్రిపుల్ ఐటి లో విద్యార్థి అదృశ్యం
Leave a Comment