జయశంకర్‌ సార్‌ కు నివాళులర్పించిన CM కేసీఆర్

హైదరాబాద్, ఆగష్టు 06 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతిని పురస్కరించుకొని ఈరోజు అసెంబ్లీ హాల్‌లో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ప్రొఫసర్ జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం ఆయన పాటు పడిన తీరును వివరించారు. సీఎం కేసీఆర్ తో పాటు స్పీకర్‌ శ్రీ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన సభ అధికారులు జయశంకర్‌ సార్‌కు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....