గ్రూప్‌ 1రద్దును సవాల్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌ సెప్టెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ );  గ్రూప్‌ 1 రద్దు పై  సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేసింది. జూన్‌ 11 న నిర్వహించిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ను హైకోర్టు  రద్దు చేసిన విషయం తెలిసిందే.  జస్టిస్‌ మాధవి సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు ను సవాలు చేస్తూ డివిజన్‌ బెంచ్‌ లో ప్రభుత్వం  లంచ్‌ మోషన్‌ దాఖాలు చేసింది. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ విచారణకు నిరాకరించిన హైకోర్టు, విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....