భద్రాచలం, జూలై 26 (ఇయ్యాల తెలంగాణ) : చర్ల మండలం కలివేరు, ఆర్ కొత్తగూడెం గ్రామాలలో మావోయిస్టుల పోస్టర్లు వెలిసాయి. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను జయప్రదం చేయాలని పోస్టర్ల ద్వారా మావోయిస్టులు పిలుపునిచ్చారు. జూలై 28 నుండి ఆగస్టు మూడో తారీకు వరకు గ్రామ గ్రామాన అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. సిపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట పోస్టర్లు వెలిసాయి
- Homepage
- Telangana News
- గ్రామాలలో వెలసిన మావోయిస్టు Postaర్లు !
గ్రామాలలో వెలసిన మావోయిస్టు Postaర్లు !
Leave a Comment