ఏలూరు జులై 26, (ఇయ్యాల తెలంగాణ ):ఏలూరు జిల్లా కామవరపు కోటమండలం కళ్ళచెరువు.లింగపాలెం మండలం ఆసన్నగూడెం గ్రామాలను కలిపే గుండేరు వాగు దాటడానికి తాత్కాలికంగా నిర్మించిన రహదారి గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుండెరు వాగు ఉధృతి కొట్టుకుపోయింది.ఈ వాగుపై 100 ఎల్లనాడు నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరి గత 5 ఏళ్ళనాడే కుంగిపోయింది.ఈ వంతెన పై నుండి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి.అప్పట్లోనే అధికారులుప్రజాప్రతినిధులు రెండు మండలాల ప్రజల ప్రయాణాలు దృష్టిలో పెట్టుకుని కుంగిపోయిన వంతెన ప్రక్కనే తాత్కాలిక రహదారిః నిర్మించారు.ఈ వర్షాలకు ప్రయాణికులకు. వాహన దారులకు.ఉన్న ఏకైక మార్గం కూడా వరద ఉధృతి తెగిపోయింది.
- Homepage
- Telangana News
- గుండెరు వాగు ఉదృతి..కొట్టుకుపోయిన రహదారి
గుండెరు వాగు ఉదృతి..కొట్టుకుపోయిన రహదారి
Leave a Comment