గణేష్‌ ఉత్సవాలపై మంత్రి తలసాని సవిూక్ష

హైదరాబాద్‌ ఆగష్టు 28 (ఇయ్యాల తెలంగాణ ):హైదరాబాద్‌ నగరంలో గణేష్‌ ఉత్సవాల నిర్వాహణపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సవిూక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్‌, పలు ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది. కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు సహా పలువురు పాల్గోన్నారు. బాలాపూర్‌, ఖైరతాబాద్‌, భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి, సికింద్రాబాద్‌ వైఎంసీయే  గణేష్‌ ఉత్సవ సమితి లతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గణేష్‌ మండపాల నిర్వాహకులు  పాల్గోన్నారు. నగరంలో ఈ ఏడాది గణేష్‌ ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించే అంశంపై చర్చ జరిగింది. ఉత్సవ కమిటీల అభిప్రాయాలతో పాటు సలహాలు మంతరి స్వీకరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....