గంజాయి తరలిస్తున్న కారు బోల్తా

నల్గోండ జులై 6, (ఇయ్యాల తెలంగాణ ):నల్లగొండ జిల్లా చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామ శివారులో జాతీయ రహదారిపై గంజాయి తరలిస్తున్న కార్‌ అదుపు తప్పి బోల్తా పడిరది. గంజాయి వ్యవహారం స్థానికులు గమనించారు. కారు   ప్రమాదం తర్వాత వారు ఒకరిని పట్టుకున్నారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....