హైదరాబాద్, మార్చి 6 (ఇయ్యాల తెలంగాణ) : కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఛత్రినాక బ్రాంచ్ లో శనివారం సైన్స్ ఎక్సిబిషన్ Science – Expo నిర్వహించారు. వీటిని తిలకించడానికి పేరెంట్స్ తో పాటు చుట్టూ పక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు ప్రాజెక్టు లను ఆసక్తిగా తిలకించారు. పాఠశాల విద్యార్థులు నిర్వహించిన పలు రకాల ప్రాజెక్టులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఓటింగ్ విధానంతో తమకు నచ్చిన ప్రాజెక్టులకు ఓటింగ్ వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, కరెస్పాండెంట్ తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా సైన్సు ప్రాజెక్టు కోసం గత వారం రోజులుగా తీవ్రంగా శ్రమించి ఆకట్టు కునే ప్రాజెక్టు లను అందరి ముందుంచి వాటి ప్రాముఖ్యతలను అత్యంత వివరంగా విద్యార్థులు తెలియజేశారు.
- Homepage
- Telangana News
- కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఛత్రినాక బ్రాంచ్ లో Science – Expo
కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఛత్రినాక బ్రాంచ్ లో Science – Expo
Leave a Comment