హైదరాబాద్ అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ); టికెట్ల కేటాయింపు పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. సామాజిక న్యాయం జరగలేదని, బయటనుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. మొదటి జాబితాపై అసంతృప్తితో ఉన్నట్టు వెల్లడిరచారు. డబ్బున్న వాళ్లకు కాదు, దమ్మున్నవారికి టికెట్లు ఇవ్వాలని ఆమె అన్నారు.
- Homepage
- Telangana News
- కాంగ్రెస్ జాబితాపై రేణుకా చౌదరి కినక
కాంగ్రెస్ జాబితాపై రేణుకా చౌదరి కినక
Leave a Comment