రంగారెడ్డి జులై 1 (ఇయ్యాల తెలంగాణ ):ఒక్కచాయ్ తంటతెచ్చింది. 245 పిల్లర్ వద్ద చాయ్ త్రాగుతుండగా ఇద్దరు యువకుల మద్య గొడవ మొదలయింది. ఒకరిపై మరోకరు పిడు గుద్దుల వర్షం కురిపించుకున్నారు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని మరో యువకుడి పై దాడి జరిగింది. గాయాలపాలయిన యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చిన్న విషయానికి యువకుడు కత్తితో దాడి చేసాడు.అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Homepage
- Telangana News
- కత్తి పోటులకు దారి తీసిన వైనం
కత్తి పోటులకు దారి తీసిన వైనం
Leave a Comment