ఎమ్మెల్యే క్యాంపు ముట్టడి….ఉద్రిక్తత

 
వరంగల్‌ ఆగష్టు 24 (ఇయ్యాల తెలంగాణ ):గురువారం వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ముట్టడికి బిజెపి పిలుపునిచ్చిన నేపథ్యంలో హనుమకొండ హంటర్‌ రోడ్‌ లోని బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు రావు పద్మ ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. బిజెపి కార్యాలయానికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు దీంతో పోలీసులకు బిజెపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....