ఉప్పోంగిన మున్నేరు?

సూర్యాపేట జులై 28, (ఇయ్యాల తెలంగాణ ):హైద్రాబాద్‌ ` విజయవాడ నేషనల్‌ హైవేపై రాకపోకలు నిలిచాయి. మున్నేరు వాగు ఐతవరం వద్ద హైవేపై ఉప్పొంగి ప్రవహిస్తోంది. హైద్రాబాద్‌ నుంచి ఏపి వెళ్ళే వాహనాలను కోదాడ, హుజూర్‌ నగర్‌, మిర్యాలగూడ విూదుగా మళ్లించారు. ఈ నేపధ్యంలో కోదాడ ` హుజూర్‌ నగర్‌ రహదారిపై 5 కిలోవిూటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి….

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....