ఆరు స్థానాల్లో CPI పోటీ

హుస్నాబాద్‌ ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ):హుస్నాబాద్‌ లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విూడియా సమావేశం నిర్వహించారు. చాడా మాట్లాడుతూ  పొత్తుల కోసం ఎవరితోనూ సంప్రదింపవలసిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా అడిగితే ఆలోచిస్తాం.  సీపీఐ కి గట్టిపట్టున్న ఐదు స్థానాలతో పాటు హుస్నాబాద్‌ నియోజకవర్గంలోనూ పోటీ చేస్తున్నాం. ఇంతకుముందు లాగానే పోత్తులు అంటూనే ఏలాంటి సంప్రదింపులు జరపకుండా కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించడం చాలా విడ్డూరం. ఏది ఏమైనా మా బలం ఉన్న ప్రతి చోట అభ్యర్థులను నిలబెడతమని వెల్లడిరచారు. మతోన్మాద బిజెపి పార్టీని ఓడిరచడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తామని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....