ఆడ శిశువు లభ్యం

సూర్యాపేట సెప్టెంబర్ 11 (ఇయ్యాల తెలంగాణ ); సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలం, నేమ్మికల్‌ ఎస్సి కాలనీ లో దారుణం జరిగింది. సోమవారం తెల్లవారుజామున.. ఓ చర్చి పక్కన ఒక ఆడ బిడ్డకి జన్మనిచ్చిని మహిళ బిడ్డను వదిలి పెట్టి వెళ్ళిపోయింది. స్థానికులు ఐసిడిఎస్‌,   పోలిసులకు సమాచారం ఇచ్చారు.  శిశువు ను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌ కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....