రంగారెడ్డి జులై 12, (ఇయ్యాల తెలంగాణ ): చింతలకుంట సుబ్బయ్య గారి హోటల్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం వనస్థలిపురం చింతలకుంట లోని సుబ్బయ్య గారి హోటల్ లో గత అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో చిక్కుకున్న 40 మంది హోటల్ సిబ్బందిని సురక్షితంగా నస్థలిపురం పోలీసులు రక్షించారు. వనస్థలిపురం ఇన్స్పెక్టర్ దేప జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఆపరేషన్ సక్సెస్‌అయింది. పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు హోటల్ సిబ్బంది, స్థానిక ప్రజలు తెలిపారు. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి హోటల్ సిబ్బందిని వనస్థలిపురం పోలీసులు రక్షించారు.
- Homepage
- Telangana News
- అర్ధరాత్రి వనస్థలిపురం పోలీసుల సాహసంపేత తెగింపు….!!
అర్ధరాత్రి వనస్థలిపురం పోలీసుల సాహసంపేత తెగింపు….!!
Leave a Comment