అభివృద్ధిని చూడండి.. ఆశీర్వదించండి మంత్రి తలసాని


హైదరాబాద్‌ అక్టోబర్ 19 (ఇయ్యాల తెలంగాణ ):నేను చేసిన అభివృద్దిని చూడండి.   ఎన్నికల్లో ఆశీర్వదించండని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం నాడు అయన సనత్‌ నగర్‌ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్‌ డివిజన్‌ లోఇంటింటి ప్రచారం నిర్వహించారు. అయన స్థానికులు  మంగళహారతులు, డప్పు చప్పుళ్ళు, బతుకమ్మలతో ఘాన స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌ 50 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏంచేసిందో చెప్పాలి. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్‌, బీజేపీ  పార్టీలకు ప్రజలు గుర్తుకొస్తారు. గతంలో ముఖ్యమంత్రి, మంత్రులుగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. 50 సంవత్సరాలలో  జరగని అభివృద్ధినితొమ్మిదిన్నర సంవత్సరాలలో చేసి చూపెట్టాం. ప్రజలు చూపెడుతున్న ఆదరణ చూస్తుంటే భారీ మెజారిటీతో  గెలుస్తానని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....