రాష్ట్రాల సమాచారంతోనే జోన్ల గుర్తింపు
రాష్ట్రాల సహకరాంతో కరోనాపై పోరు
యుద్దప్రాతిపదికన స్వస్థలాలకు వలస కార్మికుల తరలింపు
సరిహద్దుల్లో పాక్ దుశ్చర్యపై మండిపడ్డ కిషన్ రెడ్డి
న్యూఢీల్లీ ,మే2(ఇయ్యాల తెలంగాణ ): దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాతనే లాక్డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. వారందరితో ఏకాభిప్రాయాంకు వచ్చిన తర్వాతే లాక్డౌన్ను మే 17 వరకు పొడిగించామన్నారు. రెడ్జోన్ల ప్రాంతాల్లో ఇకపై లాక్డౌన్ మరింత కఠినంగా అము చేయాని కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాను ఆదేశించారు. కొత్తగా పాజిటివ్ కేసు వస్తున్న ప్రాంతాపై ప్రత్యేక దృష్టి సారించాని సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకా చర్యు చేపడుతున్నామని అన్నారు. శనివారం ఢిల్లీ లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. లాక్డౌన్లో ప్రజకు ఇబ్బందు పడకుండా కొన్ని వెసుబాట్లు కలిగేలా విధివిధానాు రూపొందించామని వ్లెడిరచారు. రాష్ట్రాతో కలిసి కేంద్ర ప్రభుత్వం కరోనాపై పోరాడుతుందని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన వస కార్మికును స్వస్థలాకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. రైల్వే స్టేషన్లలో రైల్వే టిక్కెట్లు అమ్మబోరని ఆయన స్పష్టం చేశారు. ప్రజు ఎవ్వరూ రైల్వే స్టేషన్ల వద్దకు రావద్దని ఆయన సూచించారు. విద్యార్థు, యాత్రికు, కూలీు వంటి వారికి ప్రత్యేకంగా అధికాయి ప్రయాణం చేసే అవకాశాు కల్పిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాు లేదా సంబంధిత కూలీు పనిచేస్తోన్న సంస్థు రైల్వే టిక్కెట్లు ముందుగానే కొనాల్సి ఉంటుందని అన్నారు. కేసు తీవ్రతను బట్టి ప్రాంతాను మూడు జోన్లుగా వర్గీకరించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వా నివేదిక ఆధారంగా జోన్లను గుర్తించామని కిషన్రెడ్డి తెలిపారు. రెడ్జోన్లో వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట ప్రభుత్వాు కఠిన చర్యు తీసుకోవాని సూచించారు. అలాగే ఆయా జోన్లలో ప్రజకు ప్రభుత్వాకు, స్థానిక అధికారుకు సహకరించాని కోరారు. కరోనాను కట్టడి చేస్తూనే, ప్రజకు సౌభ్యాు కల్పించడం కోసం లాక్ డౌన్ నిబంధను రూపొందించామని చెప్పారు. రాష్ట్రు ఇచ్చిన ఆధారంగానే కంటోన్మెంట్, గ్రీన్, రెడ్, అరేంజ్ ప్రాంతాల్లో అనుమతు ఇచ్చామని.. దేశవ్యాప్తంగా 130 రెడ్ జోన్ల్, 284 ఆరెంజ్ జోన్ల్, 319 గ్రీన్ జోన్లు జిల్లాకు ఉన్నాయన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాల్లో కఠినంగా వ్వహరించాలి, కరోనా కట్టడి చేయాంటే ª`రాఈ కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతు ఇవ్వదన్నారు. దేశవ్యాప్తంగా రోజు రోజుకి కేసు సంఖ్య పెరుగుతున్నాయని..ఎక్కువగా కేసు రెడ్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో నుంచి వస్తున్నాయని తెలిపారు. ఆరెంజ్, గ్రీన్ జోన్ల్ లో కూడా కొన్ని నిబంధను పాటించాన్నారు. చాలా జిల్లాలో కరోనా కేసు నమోదు కాలేదని.. రెడ్ జోన్లలో ఉన్న కంటైన్మెంట్ జోన్ విూద ప్రత్యేక దృష్టి పెడుతూ విధివిధానాు రాష్టాు ఇచ్చే సమాచారం ఆధారంగానే జోన్ల వర్గీకరణ జరిగిందన్నారు. దేశంలో గత 24 గంటల్లో అత్యధికంగా 2,293 కేసు నమోదు కాగా.. 1,218 మరణాు చోటుచేసుకున్నాయన్నారు. ఇవన్నీ దాదాపు రెడ్ జోన్ల లోని కంటైన్మెంట్ జోన్లలోనే ఎక్కువగా నమోద య్యాయని తెలిపారు. లాక్ డౌన్ స్పిరిట్ ను దృష్టిలో పెట్టుకొని వెసుబాటు ఉపయోగించుకోవాని తెలిపారు. వస కార్మికు విషయంలో కేంద్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాకు రూ.12వే కోట్లు అందించామని వ్లెడిరచారు. కూలీ తరలింపు కోసం 300 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 2 కోట్ల 22 క్ష పీపీఈ కిట్లు తయారు చేయాని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. ఇకపోతే కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యు సత్ఫలితాు ఇస్తున్నాయని అన్నారు. సరిహద్దుల్లో పాక్ తీరు దారుణంగా ఉందన్నారు. కరోనా కోసం
పోరాడుతున్న వేళ కావానే పాక్ దుశ్చర్యకు ప్పాడుతూ క్పాుకు తెగిస్తున్నారని మండిపడ్డారు. క్పాుల్లో ఇద్దరు భారత్ జవాన్లు మరణించారని అన్నారు. మనదేశం అన్ని దేశాకు క్లోరోక్విన్ పంపిణీ చేస్తోందని, అలాగే పాక్కు కూడా పంపిణీ చేస్తున్నామని అన్నారు. అయితే పాక్ మానవత్వం మరచి ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.
——————————————
The lockdown extension is the same as discussed with the CMs
Identification of zones with state information
Fighting over Corona with the help of states
Movement of migrant laborers to warlike homes
Kishan Reddy fired at Pakistani corruption within borders
New Delhi, May 2:(Iyyala Telangana) Union Home Minister Kishan Reddy said the decision on extension of lockdown was taken after discussions with chief ministers of all states in the country. The lockdown was extended until May 17 after consensus was reached with all of them. Kishan Reddy ordered the state government to no longer enforce the lockdown in areas of red zones. He said that the new positive case will focus on the region. He said that all kinds of raka are being done to curb the spread of corona. Kishan Reddy spoke at a video conference held in Delhi on Saturday. Vidyadharanu said that the lockdown was designed to cause some disruption to the public. He said the central government along with the state is fighting against corona. Arrangements are being made to repatriate hostel workers on a war basis, he said. He made it clear that railway tickets will not be sold at railway stations. He advised no one to come to the railway stations. Kishan Reddy said, “We provide special opportunities for students, pilgrims and coolies.” The state government or the corporation working with the railways said that railway tickets should be purchased in advance. The region is classified into three zones depending on the severity of the case. Kishen Reddy said the zones were identified based on the state government report. The state government has indicated that it will take strict action to control the spread of the virus in the red zone. He also requested the public to cooperate with the government and local authorities in the respective zones. While tying up the corona, he said the lockdown clause was created to ensure the public’s comfort. The state has given permission to Cantonment, Green, Red and Orange. The district has 130 Red Zone, 284 Orange Zone and 319 Green Zones. Canonical areas should be strictly enforced. He said the number of cases is increasing day by day throughout the country. Orange and Green Zone have also adopted some regulations. The coronation case in most of the districts has not been registered. The country recorded the highest number of 2,293 cases in the last 24 hours, with 1,218 deaths. All these are mostly in the red zone containment zones, he said. He said the use of the Vespakkad would focus on the lockdown spirit. The central government is thinking in terms of humanities when it comes to accommodation. As part of this, Rs 12,000 crore has been given to the state government. He said 300 special trains have been set up for the move. The Center has decided to manufacture 22 crore PPE kits. Otherwise, the corona is taking the chruti Satphalitu who is taking it. The Pakistani line is bad at the border. For Corona
While fighting, the Pakistani corrupt Kupaku is furious. He said two Indian jawans died in Kapul. “We are distributing chloroquine to all countries and also to Pakistan. But Pak is worried that humanity is misbehaving.