
హైదరాబాద్ జులై 12,(ఇయ్యాల తెలంగాణ ): రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్ ల ముందు కాంగ్రెస్ శ్రేణులు సిఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్దం చేసాయి. కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష ను పక్కదారి పట్టించేందుకే బీ ఆర్ ఎస్ నిరసనలు అంటూ ఆరోపణలు చేసారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీరిస్తున్నారు అంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి
