న్యూఢిల్లీ, జూన్ 21 (ఇయ్యాల తెలంగాణ) : యోగా అనేది ప్రాచీన విద్యనే కాదు. విజ్ఞానం కూడా అని ప్రధాని మోదీ అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో యోగా డేలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. యోగాకు జమ్మూకశ్మీర్ నిలయం. ప్రపంచంలో యోగా అనేది ఇప్పుడొక కొత్త ట్రెండ్. యోగా గురించి తెలుసుకునేందుకు ఇండియాకు వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది అని తెలిపారు.
- Homepage
- National News
- Yoga విద్యనే కాదు విజ్ఞానం కూడా Modi
Yoga విద్యనే కాదు విజ్ఞానం కూడా Modi
Leave a Comment