బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
సుల్తాన్ షాహీ , ఏప్రిల్ 5 (ఇయ్యాల తెలంగాణ) : భారత ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను సుల్తాన్ షాహీ వాల్మీకి నగర్ లో వాల్మీకి సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్యాంలాల్ టాక్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు దళితుల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి దళితుల విషయంలో ఆయన ఎన్నో సేవలు చేయడం జరిగినది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పి రాజేష్ వాల్మీకి సి ధర్మేందర్ సింగ్ జితేందర్ సింగ్ బి నరేష్ కుమార్ వాల్మీకి తదితరులు పాల్గొన్నారు