ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో

బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు 

హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఇయ్యాల తెలంగాణ) :  బాబూ జగ్జీవన్ రామ్  119 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని  హైదరాబాద్ బషీర్ బాగ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాత్ముల జయంతి వేడుకల్లో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.  ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. శివకుమార్ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సి. సత్యనారాయణ, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు వర్కాల సత్యనారాయణ, ఎడ్యుకేషనలిస్ట్ జె. రామ రాజు తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....