TTD లో VIGILANCE తనిఖీలు

తిరుపతి 28 (ఇయ్యాల తెలంగాణ )2024టీటీడీలో స్టేట్‌ విజిలెన్స్‌ విభాగం అధికారుల తనిఖీలు కలకలం రేపాయి.  గత రెండురోజులుగా పలు విభాగాల్లో విజిలెన్స్‌ సోదాలు జరుగుతున్‌ఆనయి. గత ప్రభుత్వ హయంలో పాలకమండళ్లు  ఇంజినీరింగ్‌ పనులకు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాయి. ఆయా ` ఇంజినీరింగ్‌ పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.  శ్రీవారి దర్శనం టికెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి. ` గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సాక్ష్యాధారాలు విజిలెన్స్‌ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....