Telangana ఫైనాన్స్ కమిషనర్ సభ్యులుగా పదవి బాధ్యతలు – అభినందనల వెల్లువ

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఇయ్యాల తెలంగాణ) :  గౌరవ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ సభ్యులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు ఎం రమేష్ మహారాజ్ ముదిరాజ్ గారిని అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్న పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ ఉద్యమకారుడు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....