హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : గౌరవ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ సభ్యులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు ఎం రమేష్ మహారాజ్ ముదిరాజ్ గారిని అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్న పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ ఉద్యమకారుడు