SHAMSHABAD విమనాశ్రయానికి BOMB బెదిరింపు

 రంగారెడ్డి ఆగష్టు 29 (ఇయ్యాల తెలంగాణ ); శంషాబాద్‌ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ రావడంతో సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది అప్రమత్తయింది. వెంటనే ) ఎయిర్‌ పోర్టులో తనిఖీలు చేపట్టారు. మరోవైపు  ఫోన్‌ కాల్‌  ను ఆరా తీసారు. అంతలోనే  ఎయిర్‌ పోర్ట్‌ అధికారులకు ఫోన్‌ చేసి సదరు ఫోన్‌ కాలర్‌ క్షమాపణ చెప్పాడు. పొరపాటున తమ పిల్లలు ఫోన్‌ తీసుకొని చేశారని ఆ వ్యక్తి  భద్రతా సిబ్బందికి క్షమాపణలు కోరినట్లు సమాచారం. దాంతో ఎయిర్పోర్ట్‌ భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....