సంగారెడ్డి ఆగష్టు 24 (ఇయ్యాల తెలంగాణ ):సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనురింగ్ రోడ్ పై రోడ్ ప్రమాదం జరిగింది. ఆగివున్న టిప్పర్ ను కంటైనర్ ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలపాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఒక మృతదేహం లారీ లో చిక్కుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచరారణ చేపట్టారు.