పొలిమేర సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో

బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు 

సనత్ నగర్ , ఏప్రిల్ 5 (ఇయ్యాల తెలంగాణ) : సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర  సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సనత్ డివిజన్ లో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధికార ప్రతినిధి జీ.వి.సుమన్ కుమార్ బీజేపీ మరియు దళిత రత్న అవార్డు గ్రహత పొలిమేర సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ చౌక్ నెహ్రూ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న డివిజన్ అధ్యక్షులు నరేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు లింగంపల్లి నర్సింగ్ రావు, దయానంద్,కన్నూరి చంద్రకుమార్, శివప్రసాద్ ,వరప్రసాద్ చారీ,మల్లయ్య,మాధవి,లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....