హైదరాబాద్,జులై 13 (ఇయ్యాల తెలంగాణ) : పుణ్యక్షేత్రాల దర్శననీ కోసం కు 13 రోజుల టూర్ కు ఈ నెల 8తేదీ ఛత్రినాక ప్రాంతం నుండి 23మంది బయలుదేరారు..శుక్రవారం పూరి దర్శనము చేసుకొని అక్కడి నుండి బయల్దేరి కోణార్క్ వెళ్తున్నప్పుడు శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి చత్రినాకా లోకి కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. ఉదయ్ సింగ్, క్రాంతి బాయ్, ఉప్పలయ్యలను మృతి చెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను బరిపడ్డ మయూర్ బంజ్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు.

